slideshow

Friday, July 20, 2012

நடனல பிரமயகு நா மனஸா Natanala Bramayaku Na Manasa

நடனல பிரமயகு நா மனஸா 

Pallavi:
Natanala Bramayaku Na Manasa
Gatiyinchu Hariye Kalavadu

Charanam 1:
Munchina Jagamidi Mohini Gajamu
ponchina Yasa Puttinchedi
Vanchanala nijamuvalene vundunu
manchulu mayale marunadu

Charanam 2:
Sari samsaramu santalakutami
soridi bajaramu chupedi
Garimaneppudu galakala manuchundunu
marulagu vidhame mapatiki

Charanam 3:
Kanduva dehamugani mudiyadidi
andina rupa madedidi
Yendunu Sri Venkatesvarundunu
dindu padaganide teramarugu



Pallavi: నటనల భ్రమయకు నా మనసా |
 ఘటియించు హరియే కలవాడు ||
charanam 1: ముంచిన జగమిది మోహినీ గజము |

 పొంచిన యాస పుట్టించేది |
వంచనల నిజమువలెనే వుండును | 

మంచులు మాయలె మరునాడు ||
charanam 2:సరి సంసారము సంతలకూటమి 

| సొరిది బజారము చూపేది |
గరిమ నెప్పుడు గలకల మనుచుండును

 | మరులగు విధమే మాపటికి ||
charanam 3: కందువ దేహముగాని ముదియదిది
 |
 అందిన రూప మాడేదిది |
యెందును శ్రీ వేంకటేశ్వరుండును | 
డిందు పడగనిదె తెరమరుగు ||

No comments:

Post a Comment