சேரி யசோதகு சிசுவிடது
Pallavi
cheri yasodaku sisuvitadu
dharuni brahmaku tandriyu nitadu
cheri yasodaku sisuvu itadu
dharuni brahmaku tandriyunu itadu
Charanam
solasi chuchinanu suryachandrulanu
lalivedajalledu lakshanudu
nilichina niluvuna nikhila devatala
kaliginchu surala ganivo yitadu
mataladinananu mariyajandamulu
kotulu vodameti gunarasi
nituga nurpula nikhila vedamulu
catuva nureti samudruditadu
mungita polasina mohana matmala
ponginche ghana purushudu
sangathi mavanti saranagatulaku
angamu sri venkatadhipuditadu
Pallavi
cheri yasodaku sisuvitadu
dharuni brahmaku tandriyu nitadu
cheri yasodaku sisuvu itadu
dharuni brahmaku tandriyunu itadu
Charanam
solasi chuchinanu suryachandrulanu
lalivedajalledu lakshanudu
nilichina niluvuna nikhila devatala
kaliginchu surala ganivo yitadu
mataladinananu mariyajandamulu
kotulu vodameti gunarasi
nituga nurpula nikhila vedamulu
catuva nureti samudruditadu
mungita polasina mohana matmala
ponginche ghana purushudu
sangathi mavanti saranagatulaku
angamu sri venkatadhipuditadu
Pallavi
|| చేరి యశోదకు శిశువితడు | ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు ||
Charanams
|| సొలసి జూచినను సూర్యచంద్రులను | లలివెదజల్లెడు లక్షణుడు |
నిలిచిన నిలువున నిఖిల దేవతల | కలిగించు సురల గనివో యితడు ||
నిలిచిన నిలువున నిఖిల దేవతల | కలిగించు సురల గనివో యితడు ||
|| మాటలాడిననను మరియజాండములు | కోటులు వొడమెటి గుణరాశి |
నీటుగ నూర్పుల నిఖిల వేదములు | చాటువ నూరెటి సముద్రుడితడు ||
నీటుగ నూర్పుల నిఖిల వేదములు | చాటువ నూరెటి సముద్రుడితడు ||
|| ముంగిట పొలసిన మోహన మాత్మల | పొంగించే ఘన పురుషుడు |
సంగతి మావంటి శరణాగతులకు | అంగము శ్రీ వేంకటాధిపుడితడు ||
సంగతి మావంటి శరణాగతులకు | అంగము శ్రీ వేంకటాధిపుడితడు ||
.
No comments:
Post a Comment