slideshow

Thursday, November 18, 2010

ஜோ அச்யுதானந்த ஜோ ஜோ முகுந்தா-Jo Achyutananda Jo Jo Mukunda - జో అచ్యుతానంద జోజో ముకుందా






பல்லவி
ஜோ அச்யுதானந்த ஜோ ஜோ முகுந்தா
ராவே பரமானந்த ராம கோவிந்தா (ஜோ)
சரணம்
1.நந்துனின் தனுசேரி நயனமு ரிங்கா
சந்திரவதனனு நீக்கு  சேவ சேயங்கா
அண்டமுக வாரின்ட்ல ஆடுசுன்டங்கா
மண்டலகு டொங்க மா முத்து ரங்கா (ஜோ)
2.அங்கஜுனி கன்ன மாயண்ண இதுறாரா 
 பங்காரு கின்னேலோ பாலுபோசேரா
டொங்கநீவனி   சதுலு பொந்துகுன்னாரா  
முன்கிட நாடர மோகனகாரா (ஜோ)
3.அங்குகா தாலப்பாகண்ணைய சால  
சங்கார ரச்சனகா  செபபேமி ஜோல
சங்கதிக சகல சம்பதல நீவேல
மங்களமு த்ருபட்ல மதனகோபால (ஜோ)

Note: The composer is Shree Annamacharya. He composed it in telugu. Now the telugu script.

Pallavi:
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంనద రామ గోవిందా జోజో జోజో
charanam
1.నందునింటనుజేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో
2.అంగజునిగన్న మాయన్నయిటు రారా
బంగారుగిన్నెలో పాలుపోసేరా
దొంగనీవని సతులు పొంగుచున్నరా
ముంగిటానాడరా మొహనాకారా జోజో జోజో

3.అంగుగా తాళ్ళాపాకనయ్య చాలా
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదలు నీవేలా
మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో

No comments:

Post a Comment